Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పన్న చెంతకు చేరిన సినీనటి శ్రియ

ప్రముఖ సినీనటి శ్రియ లీడ్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'పవిత్ర'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఇవాళ విశాఖ జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రియతోపాటు నటుడు సాయికుమార్, ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని స్వామి వారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

More Telugu News